ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో.. ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు గాయాలు - అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకి స్వల్ప గాయాలు

విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ స్వల్పంగా గాయపడ్డారు. మండలంలోని కరకవలసలో ప్రచారం ముగించుకుని వస్తుండగా.. ఎమ్మెల్యే వాహనాన్ని ద్విచక్రవాహనం ఢీకొట్టింది.

araku mla Shetty Phalguna
ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు స్వల్ప గాయాలు

By

Published : Apr 5, 2021, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details