ఫిబ్రవరి 29వ తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు అరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికను స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రి, అరకు ఎంపీ, ఎమ్మెల్యే, పాడేరు శాసనసభ్యులు, జిల్లా సంయుక్త కలెక్టర్లు ఆవిష్కరించారు. పర్యటకాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాసరావు అన్నారు.
29వ తేదీ నుంచి అరకు ఉత్సవాలు - state minister mutthamshetty srinivasarao
ఈ నెల 29వ తేదీ నుంచి అరకు ఉత్సవాలు నిర్వహంచనున్నట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అరకు ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా అధికారులతో కలసి విశాఖపట్టణంలో ఆవిష్కరించారు.
29వ తేదీ నుంచి అరకు ఉత్సవాలు