ఇదీ చూడండి:
Rushikonda: రుషికొండను తొలిచేస్తున్న అక్రమార్కులు.. విస్తుపోతున్న ప్రజలు - telugu news
విశాఖ సాగర తీరాన రుషికొండను తొలిచేయడంపై గ్రీన్ ట్రైబ్యునల్ కమిటీ నియమించడంతో.. పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమిటీ క్షేత్రస్థాయి పరిస్థితిని ట్రైబ్యునల్ కు వివరించిన తర్వాత ఎలాంటి చర్యలు ఉంటాయన్నదానిపై చర్చ సాగుతోంది. ఇప్పటికే.. కొండపై తవ్వకాలు రహదారిపై వెళ్లేవారిని నివ్వెరపోయేట్టు చేస్తున్నాయి. అక్కడి ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజు వివరిస్తారు.
రుషికొండను తొలిచేయడంపై గ్రీన్ ట్రైబ్యునల్ కమిటీ నియామకం
CJI NV Ramana: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు