ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం - విశాఖ జిల్లా గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం వార్తలు

విశాఖ జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 31 వరకు గడువుందని తెలిపారు. విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు.

applications for admission in Gurukul schools of Visakhapatnam district
విశాఖ జిల్లా గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

By

Published : Aug 16, 2020, 3:02 PM IST

విశాఖ జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నాలుగో తరగతి పూర్తిచేసిన అర్హులైన విద్యార్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 31 వరకు గడువుందని తెలిపారు.

విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపికచేసి, ఐదో తరగతిలో ప్రవేశం కల్పించనున్నారు. జిల్లాలోని కోనాం, నర్సీపట్నం, మధురవాడ, మేఘాద్రిగెడ్డ విద్యాలయాల్లో బాలికలకు.. తెనుగుపూడి, గొలుగొండ, సబ్బవరం, కృష్ణాపురం పాఠశాలల్లో బాలురకు ప్రవేశాలు కల్పించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details