విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న చందనమాల దీక్ష విరమణ తేదీపై దేవస్థానం స్పష్టత ఇచ్చింది. ఎన్ని రోజులు దీక్ష చేపట్టిన వారైనా విరమణ తేదీని పరిగణలోకి తీసుకొని దీక్షను ప్రారంభించాలని కోరారు. భక్తులకు అన్ని సదుపాయాలును దేవస్థానం కలిపిస్తుందని ఆలయ ఈవో వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. శాశ్వతంగా జనవరి 11న మాల విరమణ తేదీగా నిర్ణయిస్తూ ప్రచారం చేస్తామని వెల్లడించారు.
అప్పన్న చందన మాల దీక్ష విరమణ తేదీగా జనవరి 11 - సింహాచలం అప్పన్న దేవాలయం తాజా వార్తలు
సింహాచలం అప్పన్న చందనమాల దీక్ష విరమణ తేదీపై దేవస్థానం స్పష్టత ఇచ్చింది. శాశ్వతంగా జనవరి 11న మాల విరమణ తేదీగా నిర్ణయిస్తూ ప్రచారం చేస్తామని ఆలయ ఈవో వెంకటేశ్వరరావు తెలిపారు.
![అప్పన్న చందన మాల దీక్ష విరమణ తేదీగా జనవరి 11](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5053978-311-5053978-1573664328464.jpg)
సింహాచలం అప్పన్న చందన మాల దీక్ష విరమణ తేదీ ఖరారు
సింహాచలం అప్పన్న చందన మాల దీక్ష విరమణ తేదీ ఖరారు
ఇదీ చదవండి: