ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్టీలు మారడం వాళ్లకి అలవాటే: చినరాజప్ప - JAGAN

ఎన్నికల ముందు పార్టీలు మారడం అనకాపల్లి ఎంపీ అవంతి, చీరాల ఎమ్మెల్యే ఆమంచికి వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి చినరాజప్ప విమర్శించారు. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదన్న జగన్​తో ఎలా కలుస్తారని ప్రశ్నించారు.

CHINARAJAPPA

By

Published : Feb 14, 2019, 10:50 PM IST

ఎన్నికల ముందు పార్టీలు మారడం అనకాపల్లి ఎంపీ అవంతి, చీరాల ఎమ్మెల్యే ఆమంచికి వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి చినరాజప్ప విమర్శించారు. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదన్న జగన్​తో ఎలా కలుస్తారని ప్రశ్నించారు. కాపుల అభివృద్ధికి రూ. 4 వేల కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రిని విమర్శించటం సరికాదని హితవు పలికారు. కాపుల గురించి మాట్లాడే హక్కు వారికి లేదన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details