ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ నగర ప్రజల దాహార్తిని తీర్చుతున్న.. రైవాడ జలాశయం - vishaka news updates

విశాఖ నగర ప్రజల దాహార్తిని దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం తీర్చుతోంది. మండువేసవిలో సైతం జలాశయం నుంచి మళ్లిస్తున్న తాగునీటి కాలువ నిండుగా ప్రవహిస్తోంది. అయితే వర్షాభావ పరిస్థితులతో జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. జలాశయం పూర్తి నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 105 మీటర్ల వద్ద ఉందని అధికారులు తెలిపారు.

drinking water
drinking water

By

Published : May 8, 2021, 5:24 PM IST

విశాఖ నగర ప్రజల దాహార్తిని దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం తీర్చుతోంది. మండువేసవిలో సైతం జలాశయం నుంచి మళ్లిస్తున్న తాగునీటి కాలువ నిండుగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 50 క్యూసెక్కుల మేరకు తాగునీరు సరఫరా అవుతుందని జలాశయం అధికారులు చెబుతున్నారు.

రైవాడ జలాశయం నుంచి విశాఖ నగరానికి ఏడాది పొడవునా.. ప్రవహిస్తోంది. అయితే వర్షాభావ పరిస్థితులతో జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. జలాశయం పూర్తి నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 105 మీటర్ల వద్ద ఉందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details