ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాడుగుల మోదకొండమ్మ జాతర రద్దు - Vishal news updates

విశాఖ జిల్లా మాడుగుల మోదకొండమ్మ జాతరను కరోనా ఉద్ధృతి కారణంగా రద్దు చేశారు. ప్రజలు ఇళ్లలోనే పూజలు నిర్వహించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు సూచించారు.

Temple
Temple

By

Published : May 4, 2021, 10:32 AM IST

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం విశాఖ జిల్లా మాడుగుల మోదకొండమ్మ జాతర రద్దు చేస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ పుప్పాల అప్పలరాజు ప్రకటించారు. వచ్చే నెలలో జరుగనున్న జాతర.. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున రద్దు చేస్తూ ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రజలు ఇళ్లలోనే పూజలు చేసుకోవాలని సూచించారు. గతేడాది కూడా అమ్మవారి జాతర కరోనా ప్రభావంతో రద్దు చేశారు.

ABOUT THE AUTHOR

...view details