విశాఖపట్నంలో శ్రద్ధ ఆసుపత్రి సీజ్ - శ్రద్ధ ఆసుపత్రి సీజ్
విశాఖలో కిడ్నీ అమ్మకం వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన శ్రద్ధా ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు.
Sraddha hospital
కిడ్నీ అమ్మకంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన విశాఖ శ్రద్ధ ఆసుపత్రిపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. భారతీయ వైద్య చట్టాలకు అనుగుణంగా.. కలెక్టరు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆసుపత్రిని సీజ్ చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.