ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబేడ్కర్ ఆశయాలే యువతకు స్ఫూర్తి - అంబేద్కర్ ఆశయాలే యువతకు స్ఫూర్తి

విశాఖ డాబా గార్డెన్స్ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అంబేద్కర్ ఆశయాలే యువతకు స్ఫూర్తి

By

Published : Apr 14, 2019, 3:28 PM IST

రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేడ్కర్‌ 128వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. డాబాగార్డెన్స్ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, జీవియంసీ కమిషనర్ హరినారాయన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి యువత అంబేడ్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. రాజ్యాంగం విలువలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

అంబేడ్కర్‌ ఆశయాలే యువతకు స్ఫూర్తి

ABOUT THE AUTHOR

...view details