విశాఖ జిల్లా చోడవరంలో ఏపీ ప్రైవేటు ఉపాధ్యాయుల, అధ్యాపకుల సంఘం జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఎం. వి. ఎస్.ఎన్. మూర్తిని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా వి. జగన్నాథంను ఎంపిక చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులను, అధ్యాపకులను ఆదుకోవాలని కోరారు.
ప్రైవేటు ఉపాధ్యాయుల, అధ్యాపకుల సంఘం చోడవరం అధ్యక్షుడిగా మూర్తి ఎన్నిక - visakha district latest news
ఏపీ ప్రైవేటు ఉపాధ్యాయుల, అధ్యాపకుల సంఘం జూమ్ సమావేశం నిర్వహించారు. చోడవరం నియోజకవర్గానికి అధ్యక్షునిగా ఎం. వి. ఎస్.ఎన్. మూర్తిని ఎన్నుకున్నారు.
చోడవరం ఏపీ ప్రైవేటు ఉపాధ్యాయుల, అధ్యాపకుల సంఘం అధ్యక్షుడిగా మూర్తి