విశాఖ ఉత్తర నియోజకవర్గంలో భాజాపా అభ్యర్థి ప్రచారం
విశాఖ ఉత్తరలో... విజయంపై భాజపా విశ్వాసం! - విశాఖ ఉత్తర నియోజకవర్గం
గడచిన ఐదేళ్లలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిపై ప్రజల సంతృప్తిగా ఉన్నారని ఆ నియోజకవర్గ భాజపా అభ్యర్థి విష్ణు కుమార్ రాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని 39వ వార్డులో పర్యటించారు.

భాజపా అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ప్రచారం