ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ కొనసాగించకపోతే.. ఉద్యమిస్తాం' - visakha newsupdates

విశాఖలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్​ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అంబేద్కర్ విద్యార్థుల సంఘం దళిత విద్యార్థుల తల్లిదండ్రులు ఐకాస సంయుక్తంగా విశాఖలో ఆందోళన చేపట్టాయి.

Anxiety to continue the Best Available Schools
బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ కొనసాగించాలని ఆందోళన

By

Published : Jan 28, 2021, 8:29 AM IST

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్​ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అంబేడ్కర్ విద్యార్థుల సంఘం, దళిత విద్యార్థుల తల్లిదండ్రుల ఐకాస సంయుక్తంగా విశాఖలో ఆందోళన చేపట్టాయి. వైకాపా ప్రభుత్వం ఈ పథకానికి తూట్లు పొడుస్తూ.. దళిత విద్యార్థులకు విద్యకు దూరం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సోషల్ వెల్ఫేర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

విశాఖ అగనంపూడి పారిశ్రామిక పార్క్ లో అగ్ని ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details