అంతర్వేది నూతన రథానికి సంప్రోక్షణ - visakhapatnam district newsupdates
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని నూతన రథానికి విశాఖ జిల్లా పెందుర్తి శారద పీఠాధిపతులు హాజరయ్యారు. సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు స్వామీజీ చేతుల మీదుగా చేపట్టారు.
అంతర్వేది నూతన రథానికి సంప్రోక్షణ
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో నూతన రథం సంప్రోక్షణకు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు హాజరయ్యారు. అంతర్వేదికి చేరుకున్న స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు స్వామీజీ చేతుల మీదుగా చేపట్టారు.