విశాఖలో తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి మహోత్సవం ఘనంగా జరిగింది. విశాఖ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో కళాభారతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమయ్య పద కౌముది వ్యాఖ్యాన సహిత గాత్రగోష్ఠి ప్రేక్షకులను అలరించింది. అన్నమయ్య విరచిత 58 శృంగార సంకీర్తనలకు వ్యాఖ్యానంగా రచించిన 'అన్నమయ్య శృంగార నవగీతిక' గ్రంథాన్ని ఆవిష్కరించారు.
ఘనంగా అన్నమాచార్యుల జయంతోత్సవాలు
తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలు విశాఖలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య పద కౌముది వ్యాఖ్యాన సహిత గాత్రగోష్ఠి ప్రేక్షకులను అలరించింది.
ఘనంగా అన్నమాచార్యుల జయంతోత్సవాలు