జీవో నెంబర్ 77 ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కనీసం రూ.21 వేలు వేతనం చెల్లించాలని కోరారు. అనంతరం ప్రాజెక్ట్ ఆఫీసర్ కు వినతి పత్రం అందజేశారు.
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి - Anganwadis should be recognized as government employees
జీవో నెంబర్ 77 ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి. సత్తిబాబు, కార్యదర్శి రాజు, అంగన్వాడీ యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు
ఇవీ చదవండి: 'ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలి'