విశాఖపట్నం జిల్లా మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల శిక్షణా సంస్థలో శిక్షణ పొందుతున్న టి .మత్యలింగం జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో... ఎస్టీ కేటగిరిలో ఆల్ ఇండియా 113 వ ర్యాంకు, పాడేరు మండలం జోడుమామిడి గ్రామానికి చెందిన శ్రీను... ఎస్టీ కేటగిరిలో ఆల్ ఇండియా 1,116వ ర్యాంకు సాధించారు.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ - vizag district latest news
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో విశాఖపట్నం జిల్లా మారికవలస ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల శిక్షణా సంస్థ విద్యార్థులు ప్రతిభ చాటారు. శిక్షణ తీసుకుంటున్న విద్యార్థుల్లో ముగ్గురు... అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
గూడెం కొత్తవీధి మండలం దారకొండ కొత్తూరు గ్రామానికి చెందిన ఎస్.నాని ప్రసాద్... ఎస్టీ పిడబ్ల్యూడి కేటగిరిలో 12వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురూ జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకులు సాధించడంపై శిక్షణా సంస్థ ప్రిన్సిపల్ ఎల్.శివ ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: