ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య సింహాద్రి కన్నుమూత - ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య సింహాద్రి కన్నుమూత

ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య వై. సింహాద్రి విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందారు. బెనారస్, పాట్నా, యూనివర్సిటీలకు సైతం ఉపకులపతిగా ఆయన సేవలు అందించారు.

ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య సింహాద్రి కన్నుమూత
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య సింహాద్రి కన్నుమూత

By

Published : May 22, 2021, 10:27 AM IST

Updated : May 22, 2021, 11:46 AM IST

భాజపా నేత, విద్యావేత్త ఆచార్య వై. సింహాద్రి (80) విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. కరోనా మహమ్మరి కారణంగా మరణించినట్లు ఆయన భార్య నోయాకో తెలిపారు. ఆంధ్ర , నాగర్జున, బెనారస్, పాట్నా యూనివర్సిటీలకూ ఉపకులపతిగా సేవలు అందించారు. ప్రపంచ వ్యాప్తంగా యూనెస్కో సభ్యుడిగా అనేక విద్య కార్యక్రమాలను నిర్వహించారు.

భాజపాలో పని చేసిన ఆయన.. గాంధీజీ 150 వ జయంతి సందర్భంగా పార్టీ నిర్వహించిన గాంధీజీ సంకల్ప పాదయాత్రలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని వాజ్​పేయి, ప్రస్తుత ప్రధాని మోదీతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబంగా ఎన్నికల్లోనూ సింహాద్రి చురుగ్గా పాల్గొన్నారు.

Last Updated : May 22, 2021, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details