ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డిగ్రీ పరీక్షల తేదీలను ప్రకటించింది. బీఏ, బీఎస్సీ, బీకామ్‌లకు నిర్వహించే ఈ పరీక్షలు అక్టోబరు 10 నుంచి తృతీయ సంవత్సరం, అక్టోబరు 28 నుంచి ద్వితీయ సంవత్సరం, నవంబరు 9 నుంచి ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సంచాలకులు ఆచార్య పి.హరిప్రకాశ్ తెలిపారు. వివరాలకు 99634 74712, 0891-2844163 నంబర్లలో సంప్రదించాలని అన్నారు.
అక్టోబరు 10 నుంచి ఏయూ దూరవిద్య పరీక్షలు - ఏయూ వార్తలు
అక్టోబరు 10 నుంచి దూరవిద్య డిగ్రీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రకటించింది. పూర్తి వివరాలకు 99634 74712, 0891-2844163 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొంది.

పది నుంచి ఏయూ దూరవిద్య పరీక్షలు