Anandaiah Political Party: త్వరలోనే రాజకీయ పార్టీ పెడతామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు, ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని ఆయన సోమవారం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందయ్య విలేకరులతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయని తెలిపారు. బీసీ జేఏసీ ద్వారా రాజకీయ పార్టీ పెడతామన్నారు.
Anandaiah Political Party: రాజకీయ పార్టీ పెడతా: ఆనందయ్య - ap news
త్వరలోనే రాజకీయ పార్టీ పెడతామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు, ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించిన ఆయన...అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![Anandaiah Political Party: రాజకీయ పార్టీ పెడతా: ఆనందయ్య ఆనందయ్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13773536-90-13773536-1638246105962.jpg)
ఆనందయ్య
కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు తన వద్ద మందు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే అందిస్తానని ఆనందయ్య చెప్పారు.
ఇదీ చదవండి:
సెట్లో మేమిద్దరం చిన్నపిల్లల్లా ఉండేవాళ్లం: నాని
Last Updated : Nov 30, 2021, 11:07 AM IST