విశాఖ జిల్లా అనకాపల్లిలోని శ్రీకన్య జూనియర్ కళాశాల యాజమాన్యం రూ.10 వేలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. దీనికి సంబంధించిన చెక్కును అనకాపల్లి ఎంపీ సత్యవతికి అందజేశారు. కరోనా ప్రబలతున్న నేపథ్యంలో ప్రజలకు సహాయం చేయడానికి దాతలు చొరవ చూపాలని ఆమె కోరారు.
సీఎం రిలీఫ్ ఫండ్‌కి 'శ్రీకన్య' కళాశాల రూ.10 వేలు విరాళం - సీఎం రిలీఫ్ ఫండ్‌కి అనకాపల్లి శ్రీకన్య కళాశాల విరాళం
కరోనా నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఎక్కువగా వస్తున్నాయి. పలువురు దాతలు ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు. అనకాపల్లి శ్రీకన్య కళాశాల యాజమాన్యం రూ.10 వేలు అందజేశారు.
![సీఎం రిలీఫ్ ఫండ్‌కి 'శ్రీకన్య' కళాశాల రూ.10 వేలు విరాళం anakapalli srikanya college give 10 thousand to cm relief fund](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6774143-641-6774143-1586768246849.jpg)
సీఎం రిలీఫ్ ఫండ్‌కి 'శ్రీకన్య' 10 వేల విరాళం