మార్చి 23 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు అనకాపల్లి నూకాలమ్మ జాతర నిర్వహించనున్నారు. ప్రసిద్ధి చెందిన ఈ జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టడానికి రాట ప్రతిష్టను వైకాపా పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ చేపట్టారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేపడతామని ఆలయ ఈవో అన్నపూర్ణ వెల్లడించారు.
అనకాపల్లిలో 'కొత్త అమావాస్య' జాతర రాట ప్రతిష్ట - anakapalli nookalamma festival(jathara) works started
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అనకాపల్లి నూకాలమ్మ కొత్త అమావాస్య జాతరకు సంబంధించిన రాట ప్రతిష్టను ఘనంగా జరిపారు. మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కొత్త అమావాస్య జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేపడతామని దేవాదాయశాఖ అధికారులు తెలిపారు.

అనకాపల్లిలో.. కొత్త అమావాస్య జాతర రాట ప్రతిష్ట
అనకాపల్లిలో.. కొత్త అమావాస్య జాతర రాట ప్రతిష్ట
ఇదీ చదవండి: