అనకాపల్లి ఎంపీ సత్యవతి శుక్రవారం విశాఖ శారదా పీఠాన్ని సందర్శించారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పీఠానికి వెళ్లి శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి స్వరూపానందేంద్రను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
శారదా పీఠాన్ని సందర్శించిన అనకాపల్లి ఎంపీ - anakapalli mp latest news
చినముషిడివాడలో ఉన్న శారదా పీఠాన్ని అనకాపల్లి ఎంపీ సత్యవతి సందర్శించారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
![శారదా పీఠాన్ని సందర్శించిన అనకాపల్లి ఎంపీ anakapalli mp satyavathi visits chinamushidivada saradapeetam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9287870-50-9287870-1603462636791.jpg)
స్వరూపానమదేంద్ర స్వామిని కలిసిన అనకాపల్లి ఎంపీ