విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల క్లస్టర్ ఆసుపత్రిని 50 పడకల ఆరోగ్య సేవలకు విస్తరిస్తునట్లు అనకాపల్లి ఎంపీ సత్యవతి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావుతో కలిసి ఎంపీ సత్యవతి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ వైద్య సేవలకు వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేస్తునట్లు ఆమె పేర్కొన్నారు.
50 పడకలకు క్లస్టర్ ఆసుపత్రి విస్తరణ - kotavuratla cluster hos[ital latest news
విశాఖ కోటవురట్ల క్లస్టర్ ఆసుపత్రిని 50 పడకల ఆరోగ్య సేవలకు విస్తరిస్తునట్లు అనకాపల్లి ఎంపీ సత్యవతి తెలిపారు. అలాగే అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు.
క్లస్టర్ ఆసుపత్రిన్ని 50 పడకల ఆరోగ్య సేవలకు విస్తరణ