ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్లమెంట్ లైబ్రరీ కమిటీ సభ్యురాలిగా అనకాపల్లి ఎంపీ - ఏపీ తాాజా వార్తలు

పార్లమెంట్ లైబ్రరీ కమిటీ సభ్యురాలిగా అనకాపల్లి ఎంపీ బి.వి.సత్యవతి నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Anakapalli MP BV Sathyavathi
Anakapalli MP BV Sathyavathi

By

Published : Mar 13, 2021, 9:58 PM IST

అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి.వి.సత్యవతి పార్లమెంటరీ లైబ్రరీ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె నియామకంపై వైకాపా శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

ABOUT THE AUTHOR

...view details