విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారని కొనియాడారు. అందరూ లాక్డౌన్ను సక్రమంగా పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు.
పారిశుద్ధ్య కార్మికులతో ఎమ్మెల్యే సహపంక్తి భోజనం - అనకాపల్లిలో లాక్డౌన్
విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు.
![పారిశుద్ధ్య కార్మికులతో ఎమ్మెల్యే సహపంక్తి భోజనం mla meals with sanitary workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6927902-421-6927902-1587738871616.jpg)
ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పారిశుద్ధ్య కార్మికులతో సహపంక్తి భోజనం