విశాఖ జిల్లా అనకాపల్లి, కశింకోట మండలాల ఉపాధి హామీ పథకం వీఆర్పితో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సమావేశమయ్యారు. వలస కూలీలందరికీ పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పని ప్రదేశాల్లో మంచినీటి సదుపాయం, టెంట్లు, మెడికల్ సదుపాయం కల్పించాలని సూచించారు.
ఉపాధి హామీ పథకం సిబ్బందితో ఎమ్మెల్యే సమావేశం - latest news of mla gudivada amarnath
విశాఖ జిల్లా అనకాపల్లి, కశింకోట మండలాల్లో ఉపాధి హామీ పథకం సిబ్బందితో స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సమావేశమయ్యారు. వేసవి దృష్ట్యా పని ప్రదేశాల్లో అందరికీ మంచినీరు, మెడికల్ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
anakapalli mla gugivada amarnath conduct meeting with upadhihami scheme staff in vizag