కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో రాబోయే రంజాన్ మాసాన్ని ఇంట్లోనే ఉండి నిర్వహించుకోవాలని ముస్లిం పెద్దలను అనకాపల్లి పట్టణ సీఐ భాస్కరరావు కోరారు. పట్టణంలోని జమా మసీదులో ముస్లిం పెద్దలతో పోలీస్ ఉన్నతాధాకారులు సమావేశం నిర్వహించారు. రంజాన్ మాసంలో ముస్లింలు పాటించాల్సిన నిబంధనలను వివరించారు. దీనికి అంతా సహకరించాలని కోరారు.
ముస్లిం పెద్దలతో సమావేశమైన అనకాపల్లి సీఐ - ముస్లిం మత పెద్దలను కలిసిన అనకాపల్లి సీఐ
రంజాన్ మాసాన్ని ఇంట్లోనే ఉండి నిర్వహించుకోవాల్సిందిగా ముస్లిం మత పెద్దలను అనకాపల్లి పట్టణ సీఐ కోరారు. బుధవారం వారితో సమావేశమై ముస్లింలు పాటించాల్సిన జాగ్రత్తలు, నిబంధనలను వివరించారు.

ఇంట్లోనే రంజాన్ని మాసాన్ని జరుపుకోవాలంటూ చెబుతున్న పట్టణ సీఐ