ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జలకళ సంతరించుకున్న శారదా నది - అనకాపల్లి తాజా వార్తాలు

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు శారదా నది జలకళ సంతరించుకుంది. ప్రజలు వంతెనపైకి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు.

anakapalle sarada river filled with water
వరదనీరుతో నిండుకున్న శారదా నది

By

Published : Sep 26, 2020, 7:40 PM IST

అనకాపల్లి వద్దనున్న శారదా నదికి జలకళ సంతరించుకుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైవాడ, కోనాం జలాశయాలు నిండుగా మారాయి.

అక్కడ నుంచి నీటిని కిందకు విడుదల చేయడం వల్ల శారదా నదిలో ప్రవాహం ఎక్కువైంది. సాయంత్రం వేళలో వంతెన పైకి ప్రజలు వచ్చి కాసేపు కాలక్షేపం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details