విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారి వద్దనున్న సూపర్ మార్కెట్లో చోరీ జరిగింది. దుండగుడు కౌంటర్లోని రూ. 95 వేల నగదుతో పాటు దుకాణంలోని విలువైన వస్తువులను అపహరించాడు. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.జాతీయ రహదారి వద్ద ఉన్న సూపర్మార్కెట్ఇదీ చదవండి :నగదు చోరీ చేసి సీసీ కెమెరాతో పరార్