ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: నెలాఖరు వరకు కేసులు నిలిపివేత - anakapalle bar association members latest news

ఈ నెల 31 వరకు కోర్టులో విధులను బహిష్కరించనున్నట్లు అనకాపల్లి బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడు బుద్ధ త్రినాథరావు తెలిపారు. కరోనా ప్రభావం తీవ్రం కాకుండా తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు.

anakapalle bar associarion members stopped their work
ఈ నెలాఖరు వరకు కోర్టు లావాదేవీలు నిలిపివేత

By

Published : Mar 20, 2020, 8:12 PM IST

కరోనా ఎఫెక్ట్​: నెలాఖరు వరకు కేసులు నిలిపివేత

హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 31వ తేదీ వరకు కోర్టులో కేసులు నిలిపివేస్తున్నట్లు విశాఖ జిల్లా అనకాపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కక్షిదారులను బయటకు పంపి కరోనా వైరస్​పై ప్రచారం చేశారు. కేసుల వాదోపవాదాలు ఈ నెలాఖరు వరకు నిలిపివేయాలని బార్​ అసోసియేషన్​ సభ్యులు నిర్ణయించారు. అందరూ సహకరించాలని బుద్ధ త్రినాథరావు కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details