విశాఖ జిల్లా సబ్బవరం మండలం అసకపల్లిలో ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సరుగుడు తోటలో ఓ వ్యక్తి మృతదేహన్ని సగం వరకు పూడ్చిపెట్టడాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
విశాఖలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం - unknown body
సగం పూడ్చిన మృతదేహం విశాఖ జిల్లా అసకపల్లిలో స్థానికులు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గుర్తుతెలియని మృతదేహం లభ్యం