విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని పెద్ద చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సుమారు నాలుగు రోజుల క్రితం మృతదేహాన్ని చెరువులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నర్సీపట్నం చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - narseepatnam news today
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని పెద్ద చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని దుండగులు హత్యచేసి, మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నర్సీపట్నం చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం