ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో మతి స్థిమితం లేని వ్యక్తి హల్చల్ - అనకాపల్లిలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్

విశాఖ జిల్లా అనకాపల్లిలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పగిలిన సీసాతో పొడుచుకుంటానంటూ.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. చివరికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

An insane man
విశాఖ రోడ్డు పై అర్ధరాత్రి మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్

By

Published : Jan 3, 2021, 8:20 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి ప్రధాన రహదారిలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి రాత్రి సమయంలో హల్చల్ చేశాడు. పగిలిన బీరు సీసా మెడపై పెట్టుకుని పొడుచుకుంటానంటూ హడావిడి చేశాడు. అటుగా వెళ్తున్న వాళ్లు భయాందోళనలకు గురయ్యారు.

ఈ విషయంపై పోలీసులు స్పందించారు. అతనికి మతి స్థిమితం సరిగా లేదని.. ఇంతకు ముందు సైతం ట్రాఫిక్ సిగ్నల్​ పగలగొట్టాడని పట్టణ సీఐ భాస్కరరావు వివరించారు. ఈ విషయంపై ఇప్పటికే కేసు చేయగా... నేడు మరో కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details