ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే మండలి రద్దుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని వైకాపా నేత ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆందోళనలో అర్ధం ఉందన్న ఆయన...రాజకీయాలు వేరు, ఆందోళనలు వేరని వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం జగన్ కృషి చేస్తున్నారన్నారు.
'అమరావతి రైతుల ఆందోళనలలో అర్ధం ఉంది' - ద్రోణంరాజు శ్రీనివాస్ వ్యాఖ్యలు
రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆందోళనలో అర్థం ఉందని వైకాపా నేత ద్రోణంరాజు శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారన్నారు.
వైకాపా నేత ద్రోణంరాజు