విశాఖ సముద్ర తీరంలో అంపన్ తుపాన్ కారణంగా అలలు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతంలోని రక్షణ గోడను అలలు తాకుతున్నాయి. తుపాన్... తీరాన్ని సమీపిస్తున్న సమయంలో అలలు పెద్దఎత్తున ఎగిసిపడుతాయని విశాఖ వాతావరణశాఖ హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.
విశాఖపై అంపన్ తుపాను ప్రభావం - అంపన్ తుపాన్ తాజా వార్తలు
అంపన్ తుపాన్ విశాఖపై ప్రభావాన్ని చూపిస్తోంది. తుపాన్ ముంచుకొస్తున్న కారణంగా తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

విశాఖపై అంపన్ ప్రభావం