ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరులో 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - news on amma vadi

విశాఖ మన్యం కేంద్రం పాడేరులో అమ్మ ఒడి పథకాన్ని ఎమ్మెల్యే కొత్తగుడి భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతంలో లక్షా ఇరవై వేల మంది విద్యార్థులకు అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా నగదు బదిలీ జరుగనుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. బడి మానేసిన విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు రావడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆశాభావం వ్యక్తం చేశారు.

amma vadi started in paderu
పాడేరులో 'అమ్మ ఒడి' ప్రారంభించిన ఎమ్మెల్యే

By

Published : Jan 9, 2020, 9:59 PM IST

పాడేరులో 'అమ్మ ఒడి' ప్రారంభించిన ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details