విశాఖపట్నం నుంచి పాడేరుకు అంబులెన్స్‌లో నలుగురు ప్రయాణీకులను డ్రైవర్ రవికుమార్ తరలించారు. విషయం తెలుసుకున్న పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ అంబులెన్స్ డ్రైవర్‌ను విధులు నుంచి తొలగించారు. నలుగురిని పాడేరు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. నిబంధనలు అతిక్రమించి అత్యవసర వాహనంలో ప్రయాణీకులను తరలించడం నేరమని అధికారులు హెచ్చరించారు.
లాక్డౌన్ ఎఫెక్ట్: అంబులెన్స్ డ్రైవర్ తొలగింపు - వైజాగ్ నుంచి 4గురు అంబులెన్స్ లో తరలింపు. విధులు నుంచి డ్రైవర్ తొలగింపు
లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణీకులను అంబులెన్స్‌లో తరలించిన డ్రైవర్‌ను అధికారులు విధులు నుంచి తొలగించారు. ఈ ఘటన విశాఖ మన్యం పాడేరులో జరిగింది.
అంబులెన్స్ డ్రైవర్ తొలగింపు