ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీబీఐ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ - మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణ మోహన్ కేసు

విశాఖ ఎంవీపీ కాలనీలో సీబీఐ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హాజరయ్యారు. గతంలో కోర్టులు, జడ్జీలపై వ్యాఖ్యల కేసులో ఆమంచికి సీబీఐ నోటీసులు జారీ చేసింది

Amanchi Krishna Mohan attended  to  the CBI hearing
సీబీఐ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణ మోహన్

By

Published : Feb 12, 2021, 2:38 PM IST

విశాఖ ఎంవీపీ కాలనీలో సీబీఐ కార్యాలయానికి మాజీఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హాజరయ్యారు. గతంలో కోర్టులు, జడ్జీలపై వ్యాఖ్యల కేసులో ఆమంచికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల ఆరో తేదీన హాజరు కావాలని సీబీఐ ఆదేశించగా... ఆరో తేదీన హాజరు నుంచి ఆమంచి మినహాయింపు కోరడంతో నేడు హాజరయ్యారు.
ఇదీ చూడండి.కొడాలి నానికి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు

ABOUT THE AUTHOR

...view details