ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విమానాల్లో నీరు నింపేందుకు విశాఖలో ప్రత్యామ్నాయ పైప్‌లైన్‌ - విశాఖ విమానాశ్రయం అప్​డేట్

విశాఖ విమానాశ్రయానికి నీటి అవసరాలక కోసం ప్రత్యామ్నాయ పైపులైనును ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం టెండర్ల దశలో ఈ ప్రక్రియ ఉందనీ, త్వరలోనే పనులు మెుదలవుతాయని అధికారులు వెల్లడించారు.

alternative pipeline for vizag airport
విమానాల్లో నీరు నింపేందుకు ప్రత్యామ్నాయ పైప్‌లైన్‌

By

Published : Dec 16, 2020, 12:34 PM IST

విశాఖ విమానాశ్రయానికి వచ్చే విమానాల్లో నీరు నింపేందుకు, నూతన టెర్మినల్ భవనాల అవసరాలు తీర్చేందుకు ప్రత్యామ్నాయ పైపులైన్​ను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం సుమారు 11 లక్షలు ఖర్చు చేయనున్నారు. విమానాశ్రయంలో నీటి అవసరాల కోసం ఇదివరకే జీవీఎంసీ పైప్ లైను ఉన్నా, నగరానికి అనుబంధంగా ఉంది. ఏదైనా సాంకేతిక కారణాలతో నీరు సరఫరా ఆపేస్తే, విమానాల్లోని, టెర్మినల్​లోని ప్రయాణికుల మరుగుదొడ్లలలో నీరు లేక ఇబ్బందులు తప్పవు. ఇలా జరగకుండా బోర్ల నుంచే నీరొచ్చేలా మరో కనెక్షన్​ ఇస్తున్నారు. ప్రస్తుతం టెండర్ల దశలో ప్రకియ ఉందనీ, త్వరలోనే పనులు మెుదలవుతాయని విమానాశ్రయ డైరెక్టర్ రాజకిషోర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details