మన్యం వీరుడు విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు విశాఖ జిల్లా కృష్ణదేవిపేట అల్లూరి పార్కులో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అల్లూరి స్మారక మందిరంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని.. అల్లూరి విజయగాథలను ప్రజలకు వివరించారు.
కృష్ణదేవిపేటలో ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు - krishnadevipeta latest news
గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి పార్కులో సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
![కృష్ణదేవిపేటలో ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు alluri setharama raju birth anniversary celebrations in krishnadevipeta and narsipatnam mla given condolence](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7885966-1068-7885966-1593842226044.jpg)
అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న నర్సీపట్నం ఎమ్మెల్యే