విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. అఖిలపక్ష కార్మిక కర్షక ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ జిీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద…కోవిడ్ నియమాలు, నిబంధనలు పాటిస్తూ కార్మికులు, కార్మిక సంఘ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మొండివైఖరిని వీడాలని నేతలు కోరారు.
'కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలి'
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలని కోరాయి.
అఖిలపక్ష నేతల నిరాహార దీక్ష