ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

26న భారత్​బంద్​కు అఖిలపక్ష నేతల పిలుపు - భారత్ బంద్​కు అకిలపక్షనేతల పిలుపు

దేశ వ్యాప్తంగా ఈ నెల 26న బంద్​ నిర్వహించనున్నట్లు అఖిల పక్ష కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి తెలిపింది. ఈ విషయంపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

All party leaders
ఈ నెల 26న భారత్​బంద్​కు అఖిల పక్ష నేతలు పిలుపు

By

Published : Mar 18, 2021, 2:57 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 26న భారత్ బంద్​ చేపట్టనున్నట్లు.. అఖిల పక్ష కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి తెలిపింది. ఈ మేరకు విశాఖ సీఐటీయూ కార్యాలయంలో అఖిల పక్షాలు నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని సంఘాల నాయకులు కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్​లు రద్దు చేయాలనే డిమాండ్​తో ఈ చర్చ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details