.
నౌకదళ విన్యాసాలకు విశాఖ సాగరతీరం సర్వం సిద్ధం - విశాఖ సాగరతీరంలో నౌకదళ విన్యాసాలు
ఆదివారం జరిగే నౌకదళ దినోత్సవానికి విశాఖ సగరతీరంలో సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నౌకాదళ దినోత్సవంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహించే నౌకాదళ విన్యాసాలను రాష్ట్రపతి తిలకించనున్నారు. నౌకదళ విన్యాసాలను ముందస్తు చర్యలలో భాగంగా రిహార్సల్స్ చేశారు. ఈ రోజు సాయంత్రం పూర్తిస్థాయి డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు.

నౌకదళ విన్యాసాలు