ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నిర్వహించాలని..సిబ్బంది నియామకాల ప్రక్రియ - 900 మంది సేల్స్ మేన్స్

విశాఖ జిల్లాలో మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయం తీసుకోవటంతో సిబ్బంది నియామకాల ప్రక్రియ జరుగుతోంది. జాయింట్ కలెక్టర్ ఎల్ శివ శంకర్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు నియామక ప్రక్రియ నిర్వహణ పర్యవేక్షణలో పాల్గొన్నారు.

మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నిర్వహించాలని..సిబ్బంది నియామకాల ప్రక్రియ

By

Published : Sep 9, 2019, 9:29 AM IST

మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నిర్వహించాలని..సిబ్బంది నియామకాల ప్రక్రియ

విశాఖ జిల్లాలో మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయం తీసుకోవటంతో సిబ్బంది నియామకాల ప్రక్రియ జరుగుతోంది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ వినయ్ చంద్ నేతృత్వంలో అధికారులు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన,ఇంటర్వ్యూల ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 300 మద్యం దుకాణాలు, 320 సూపర్ వైజర్ పోస్టులు, 900 మంది సేల్స్ మేన్స్ ఉద్యోగాల నియామక ప్రక్రియ సాగింది. సుమారు 13 వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్ శివ శంకర్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ఈ ఉద్యోగ నియామక ప్రక్రియ నిర్వహణ పర్యవేక్షణలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details