లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులకు ఏర్పాటు చేసిన వసతి కేంద్రాలు.. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. సమయానికి వారికి ఆహారం ఆందించే విధంగా చర్యలు చేపడుతోంది. నిరుపేదలకు, పోలీసులకు ఆహార పొట్లాలను సిద్దం చేసి పంపిణీ చేస్తున్నామని సంస్ధ ప్రతినిధి వైకుంఠదాస్ తెలిపారు. వివిధ సంస్ధల ఆర్థిక సాయంతో నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నట్టు.. ఈటీవీ భారత్ ముఖాముఖిలో చెప్పారు.
పోలీసులకు, నిరాశ్రయులకు అండగా అక్షయపాత్ర ఫౌండేషన్ - నిరాశ్రయులకు ఆహారాన్ని అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్
రాష్ట్రంలో కరోనా ప్రభావంతో వివిధ వర్గాలకు సకాలంలో ఆహారాన్ని అందించేందుకు అక్షయ పాత్ర సంస్ధ ముందుకొచ్చింది. విశాఖలోని కేంద్రీయ వంటశాల ప్రాంగణంలో జరిగే కార్యక్రమాలను సంస్ధ ప్రతినిధి వైకుంఠదాస్ పర్యవేక్షించారు.
![పోలీసులకు, నిరాశ్రయులకు అండగా అక్షయపాత్ర ఫౌండేషన్ akshaya patra foundation distributes dry ration to needy at vishakapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6733498-243-6733498-1586498475225.jpg)
పోలీసులకు, నిరాశ్రయులకు అండగా అక్షయపాత్ర ఫౌండేషన్
పోలీసులకు, నిరాశ్రయులకు అండగా అక్షయపాత్ర ఫౌండేషన్