ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆటో నడవకపోతే... పూట గడిచేదెలా'

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ... ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. పని లేక కుటుంబ పోషణ కష్టంగా ఉన్న తమకు.. ఆటోలను నడుపుకునే అవకాశం కల్పించాలని అనకాపల్లి ఆర్డీవో సీతారామారావుకు వినతి పత్రం అందచేశారు.

By

Published : May 8, 2020, 6:33 PM IST

aituc-led-protests-againest-to-the-government-to-help-auto-workers-due-to-corona lockdown-at-anakapalli-in-visakhapatnam
aituc-led-protests-againest-to-the-government-to-help-auto-workers-due-to-corona lockdown-at-anakapalli-in-visakhapatnam

రవాణా రంగంలోని ఆటో కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ... విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది వాహన పన్ను, బీమా 50 శాతం తగ్గించాలని.. గ్రీన్, ఆరెంజ్ జోన్​లో ఆటోలు నడపడానికి అవకాశం కల్పించాలని కోరుతూ... ఆర్డీవో సీతారామారావుకు వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details