ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీడియో జర్నలిస్టులకు నిత్యావసర సరకులు పంపిణీ - vishakapatnam

హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ సౌజన్యంతో... వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

vishakapatnam
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వైజాగ్ జర్నలిస్ట్స్ కు నిత్యావసర వస్తువులను పంపిణీ

By

Published : Apr 26, 2020, 1:41 AM IST

విశాఖ హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ సౌజన్యంతో... వైజాగ్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, యూనియన్ ప్రధాన కార్యదర్శి మసేన్ సుమారు 40 కుటుంబాలకు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details