ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో పోలీసుల తీరు పట్ల ఐద్వా ఆందోళన - vishakha latest news

విశాఖలో యువతి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎస్సైని విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

aidwa protest
aidwa protest

By

Published : Jun 7, 2021, 3:55 PM IST

విశాఖలోని అపోలో ఫార్మసీలో పని చేసే ఉద్యోగినిపై పోలీసుల ప్రవర్తించిన తీరును ఐద్వా నగర సమితి ఖండించింది. యావత్తు ప్రపంచం గౌరవిస్తున్న ఆరోగ్య సిబ్బందిని అవమానించటం అన్యాయమనని ఐద్వా సభ్యులు మండిపడ్డారు. పోలీసులకు కొవిడ్ నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు. లక్ష్మి అపర్ణపై కక్ష పూరితంగా పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details