యువ క్రికెటర్ శ్రీకర్ భరత్‌కు విశాఖ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం భరత్ విశాఖకు చేరుకున్నాడు. క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు శాలువ కప్పి సత్కరించారు. కరచాలనం, సెల్ఫీ కోసం యువకులు పోటీపడ్డారు.
యువ క్రికెటర్ శ్రీకర్ భరత్‌కు ఘనస్వాగతం